Victory of the Telangana Movement

ఉద్యమ విజయం

ఉద్యమ విజయం

ప్రాణము పోయినన్‌ సరియె పల్కుమురా గళమెత్తి యీ తెలం
గాణము జన్మహక్కని సగర్వముగా యెద పొంగజేసి నీ
వాణియె దేశమంతట ప్రవాహముతీరున వ్యాప్తి జెంది పా
షాణపు నాయకుల్‌ మునిగి చత్తురు రా! తెలగాణ సోదరా!