జయీభవ.. దిగ్విజయీభవ విజయదశమి…
ఈ పేరులోనే విజయం, దశ రెండూ దాగి వున్నాయి.దశ తిరగాలంటే, విజయం వరించాలంటే ‘అమ్మ’ను, ముగురమ్మల పూలపుటమ్మను, దుర్గమ్మను పూజించాలి.

ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షంలో దశమి నాడు సకలజనావళి జరుపుకునే పండుగ ‘విజయదశమి’. దీనికే ‘దసరా’ అని మరొకపేరు.