Vishista Ghanapur Shaasanam

ఇది ఒక విశిష్ట శాసనం

ఇది ఒక విశిష్ట శాసనం

శాసనాలు మనకు భారతదేశంలో క్రీ.పూ. 3వ శతాబ్దినుంచి ప్రారంభమైనాయి. భారతదేశాన తొలి శాసనాలు వేయించిన అశోకుడే మొదటివాడు. బ్రాహ్మీ లిపిలో బౌద్ధధర్మాన్ని రాయించడం చేత ఈ శాసనాలు ధర్మ శాసనాలనవచ్చు.