Vote list of Telangana

రాష్ట్రంలో ఓటర్లు 2.73 కోట్లు

రాష్ట్రంలో ఓటర్లు 2.73 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ తరువాత రాష్ట్రంలో మొత్తం 2,73,18,603 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.