పర్యావరణ సాహిత్యానికి ప్రాణ చైతన్యం వృక్ష వేదం
ఈ భూమిపై మానవ పరిణామానికి పూర్వం నుండే, చెట్లు సకల జీవజాలానికి అవసరమైన ఆహారం, ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి. అటు పిమ్మట ఈ భూగోళంపైకి అతిథిలా వచ్చిన మనిషి, క్రమంగా అన్నింటిపై ఆధిపత్యం సాధించి, ఇతర జీవరాసులు బ్రతకటానికి అవసరమైన వాతావరణాన్ని నాశనం చేస్తూ, అదే అభివృద్ధి అని