Vrukshavedam

హరిత విజ్ఞాన వేదం!

హరిత విజ్ఞాన వేదం!

‘వృక్షవేదం’ చెట్లకు సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన సాహిత్య సంకలనం. భారతీయ సాహిత్యం ప్రకృతి ప్రేమకు, విజ్ఞానానికి, రక్షణకు, ఉపయోగాలకు సంబంధించిన అనేక విషయాలను ప్రోదిచెసి ఉంచింది. అందులోని కొన్ని రత్నాల అన్వేషణా ఫలితం ‘వృక్షవేదం’. ‘గ్రీన్‌ ఛాలెంజ్‌ కోసం’ ఎం.పి. సంతోష్‌ కుమార్‌ ఆలోచన