దేశానికే ఆదర్శం వరంగల్ కోర్టుల భవన సముదాయం: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించి, ఆధునికంగా తీర్చిదిద్దితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని, ఈ ఆధునిక వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ముందువరసలో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.