Water grid drinking water for every house hold in telangana

‘వాటర్‌ గ్రిడ్‌’ సాధించి తీరాలి

‘వాటర్‌ గ్రిడ్‌’ సాధించి తీరాలి

‘‘ఏ తెగువ, పౌరుషంతో తెలంగాణ రాష్ట్రం సాధించామో, అదే స్ఫూర్తితో పనిచేద్దాం. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకాన్ని రేయింబవళ్ళు కష్టించి పూర్తి చేసి, దేశానికి ఒక మోడల్‌ స్టేట్‌గా తెలంగాణాను రూపొందిద్దాం.

‘వాటర్‌గ్రిడ్‌’తో ఇంటింటికీ నల్లా

‘వాటర్‌గ్రిడ్‌’తో ఇంటింటికీ నల్లా

మనిషికి జీవశక్తినిచ్చేది నీళ్ళే. రాష్ట్రంలో జీవ నదులు ప్రవహిస్తున్నా గుక్కెడు నీళ్ళకోసం రాష్ట్ర ప్రజలు అల్లాడిపోవలసిన పరిస్థితి. తాగునీటికోసం మహిళలు కడవలు పట్టుకొని మైళ్ళదూరం నడచి వెళ్ళవలసి వస్తోంది.