WE Hub

మహిళా పారిశ్రామికవేత్తలకు చుక్కాని వి హబ్‌

మహిళా పారిశ్రామికవేత్తలకు చుక్కాని వి హబ్‌

మహిళల నాయకత్వంలో నడిచే సంస్థలు, ఆవిష్కరణలు, అంకురాలకు ప్రోత్సాహం అందించడానికి అవసరమైన విధానాలు, ప్రణాళికల రూపకల్పనలో భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు వి హబ్‌ ఒక ఆదర్శ నమూనాగా నిలిచింది.