ఐటీ ఉద్యోగాల్లో బెంగళూరును మించిపోయాం!
హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. మంత్రి తన ప్రసంగంలో… తొలినాళ్లలోనే ఐటి పరిశ్రమ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోవడం పైన దృష్టి సారించాం.