Welfare for the people

సంక్షేమానికి ప్రథమస్థానం

సంక్షేమానికి ప్రథమస్థానం

ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో సంక్షేమానికి ప్రథమస్థానం కల్పించింది. నిరుపేద షెడ్యూల్డు కులాల కుటుంబాలకు సాగుభూమి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోంది.