WOMEN UNIVERSITY IN TELANGANA

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం

రాష్ట్రంలోని విద్యారంగాన్ని మరింత మెరుగు పరచేందుకు అనేక కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్నది. ఎంతో ప్రాధాన్యతగల ఈ రంగంపై సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని, పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ‘మన ఊరు మన బడి’అనే వినూత్న కార్యక్రమం చేపట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది.