Writ Petition In High Court Over Budget

బడ్జెట్‌పై హైకోర్టులో రిట్‌ పిటీషన్‌

బడ్జెట్‌పై హైకోర్టులో రిట్‌ పిటీషన్‌

మార్చి 24, 1970న శాసనసభలో ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన ఆర్థిక ప్రకటన (బడ్జెట్‌)ను సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రముఖ తెలంగాణ నాయకులు, శాసనసభ్యులు కొండా లక్ష్మణ్‌, బద్రీ విశాల్‌ పిట్టీ రిట్‌ పిటీషన్‌ దాఖలు చేశారు.