Yadadri Bhuvanagiri District

ఘన చరిత్రకు సాక్ష్యం రాయగిరి

ఘన చరిత్రకు సాక్ష్యం రాయగిరి

రెండు వేల ఏండ్ల ఘన చరిత్ర కలిగి తెలంగాణా ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు, వేములవాడ చాళుక్యులు, విష్ణు కుండినులు, కాకతీయులు, బహమనీ సుల్తానులు, గోల్కోండ నవాబులు, అసఫ్‌ జాహీలు, రాష్ట్ర కూటులు, ముసునూరి నాయకులు, మొఘలాయిలు, ఆయా ప్రాంతాలలో నాటి కాలానికి అనుగుణంగా వారి అవసరాలకు తగినట్టుగా నిర్మించిన అనేక కోటలు నాటి చరిత్రకు సాక్షీ భూతంగా నిలుస్తున్నాయి.

రాజపేటకోటలో రహస్య మార్గం

రాజపేటకోటలో రహస్య మార్గం

యాదగిరి గుట్టకు 20 కిలో మీటర్ల దూరంలో వెలసిన ఈ కోట 1775లో రాజరాయన్న అనే రాజు నిర్మించడమేగాక రాజాపేట గ్రామాన్ని కూడా ఏర్పాటు చేశారు.అలనాటి మహోన్నత వైభవానికి, గత కాలపు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నేటికీ దర్పంగా నిలుస్తోంది రాజాపేట కోట.