యాదాద్రి ఆరంభానికి సుముహూర్తం
మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర ఫాల్గుణ బహుళ ఏకాదశి సోమవారం శ్రవణా నక్షత్రయుక్త మిధున లగ్నంలో యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారయింది.

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్ప కళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు.