Yadagiri gutta

శిల్పకళా శోభితం యాదాద్రి!

శిల్పకళా శోభితం యాదాద్రి!

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన లక్ష్మీనరసింహస్వామి యాదరుషి చేసిన తపస్సు ఫలితంగా ఇక్కడ యాదాద్రి కొండపై స్వయంభువుగా వెలిసి భక్తులను కటాక్షిస్తున్నాడు. త్వరలో భక్తుల కోరిక మేరకు నిజ ఆలయంలో స్వయంభువుల నిజదర్శనం కలిగే శుభ సమయం ఆసన్నమైంది.