yadagirigutta temple renovated

విశిష్ట ఆధ్యాత్మిక   నగరంగా యాదాద్రి

విశిష్ట ఆధ్యాత్మిక నగరంగా యాదాద్రి

”శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే / భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే

యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత / లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌”

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామిగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఉంది. ఈ క్షేత్రం అతి ప్రాచీనతను గూర్చి స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు.