Yadagirigutta temple

‘యాదాద్రి’పై భక్తి భావం ఆనందం… ఆహ్లాదం

‘యాదాద్రి’పై భక్తి భావం ఆనందం… ఆహ్లాదం

భక్తి భావం విరాజిల్లేలా, ప్రకృతి అందాలు ద్విగుణీకృతమయ్యేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, ఆహ్లాదపరిచేలా యాదగిరిగుట్ట ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు.