Zilla Parishads

అగ్రభాగాన నిలిస్తే   పది కోట్ల  నజరానా !

అగ్రభాగాన నిలిస్తే పది కోట్ల నజరానా !

పంచాయతీరాజ్‌ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.