ప్రధాన అంశాలు

ముఖ్యాంశాలు

నిరుపేదలందరికీ ఉచితంగా డయాలసిస్‌

తెలంగాణ మానవీయ కోణానికి ఇదో మచ్చు తునక. కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ పనితీరుకి ఇదో మెచ్చుతునక. ఎందుకంటే…నయా పైసా ఖర్చు లేకుండానే నిరుపేద కిడ్నీ బాధితులకు పూర్తి ఉచితంగా డయాలసిస్‌ చేస్తున్నారు కనుక. వివరాలు

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఎదగాలి

రాజాబహద్దుర్‌ వేంకటరామారెడ్డి స్థాపించిన విద్యాసంస్థలు దేశంలోనే ప్రఖ్యాతి కలిగిన, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా తయారు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా నిర్వాహకులు కృషి చేయాలని సీఎం కోరారు. వివరాలు

ఉద్యోగ నియామకాలకు శాఖలవారీ కార్యాచరణ

రాష్ట్రంలో కొత్తగా 84వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి వున్నందున శాఖలవారీగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు

నూతన సంవత్సర కానుకగా భగీరథ జలాలు

అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచి నీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాల్‌ తీసుకుని మిషన్‌ భగీరథ పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరోసారి గుర్తు చేశారు. వివరాలు

ఫోటోలు చరిత్రకు నిదర్శనం

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌లు ప్రారంభించారు. వివరాలు

Read More

సంపాదకీయం

వ్యవసాయ ‘నాయకుడు’!

'జై కిసాన్‌ జై తెలంగాణ' అనే మకుటంతో కొన్నిమాసాల క్రితం ఈ శీర్షికలో మేము రాసిన సంపాదకీయం అక్షరసత్యమని మరోసారి…

సంపాదకీయం

E - Magazine

© 2014 Telangana. All rights reserved.