భాషా సాంస్కృతిక వికాసం
తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో గొప్పది. అలాంటి కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించాలనే సంకల్పంతో, దేశంలో ఎక్కడా లేని విధంగా ‘‘సాంస్కృతిక సారథి’’ వ్యవస్థను ఏర్పాటు చేసి 583 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఉపాధిని కల్పించింది.