ఈ నెల పండగల గలగల
పండుగలు పబ్బాలంటే మానవాళికి ఎంతో సంతోషం. ఆబాలగోపాలం వాటినెంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
పండుగలు పబ్బాలంటే మానవాళికి ఎంతో సంతోషం. ఆబాలగోపాలం వాటినెంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
సర్వ స్వరూపాల్లో, శక్తి స్వరూపిణి అయిన అమ్మ మనలోని భయాలను తొలగించి దుర్గరూపంలో మనందరినీ రక్షించమని ప్రార్థిస్తూ ఆషాఢమాసంలో జరుపుకునే పెద్ద పండుగ బోనాలు.
భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగ రంగ వైభవంగా జరిగింది. గత రెండేళ్ళుగా కరోనా కారణంగా ఆలయ ప్రాంగణానికే పరిమితమైన ఈ వేడుకలు, తిరిగి ఈ ఏడాది బహిరంగంగా మిథిలా స్టేడియంలో నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగాక గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ముఖ్యంగా అడవులతో మమేకమై జీవిస్తున్న గోండులను అన్ని విధాలుగా మెరుగుపరిచి వారికి సౌకర్యవంతమైన జీవన విధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది.
పవిత్ర రమజాన్ అత్యతంత శుభప్రదమైన మాసం. శుభాల సిరులు వర్షించే వరాల వసంతం. ఈ మాసంలోనే పవిత్ర అంతిమ దివ్యఖుర్ఆన్ అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే ‘రోజా’ వ్రతం విధిగా నిర్ణయించబడింది.
కాల శబ్దం యమునికి, కాలానికి పేరు. (కలయతి ప్రాణిన ఇతి కాలః). మనస్సును ప్రేరేపించునది (కాలయతి మన ఇతి క్షేపే).
ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా సమ్మక్క-సారలమ్మ జాతర వర్ధిల్లుతోంది. ఒక కుంభ మేళా, శబరిమల అయ్యప్ప మకర జ్యోతి దర్శనం, మక్కా సందర్శనను చేసే లక్షలాది భక్తుల మాదిరిగానే దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రోజుల్లోనే దాదాపు ఒక కోటి కి పైగానే భక్తులు సందర్శిస్తారు.
మకర సంక్రాంతి సాధారణంగా మూడురోజులు జరుపుకుంటారు. మొదటిరోజు భోగి, రెండవరోజు మకర సంక్రాంతి, మూడవరోజు కనుమ.
గుసాడి వేషానికే ప్రతీక వంటి చేతి రోకలిని దాదాపు ఎప్పుడూ వదలి ఉండకూడదు. గుసాడీలు, పోరిక్లు కలిసి ఒక కూటమిలా స్నేహ భావంతో గడపాలి, ఒకే కంచంలో తినాలి.
ప్రకృతిని, పూలను దేవతగా పూజించే సంస్కృతి మన తెలంగాణ ప్రజలకే సొంతం. అందుకే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటాము. అయితే ఈసారి నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వినూత్నంగా ఆలోచించారు. జిల్లా ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా నారాయణపేటలోని భారం బావి వద్ద అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.