నదుల అనుసంధానం అసాధ్యం
ఏ నది అవసరాలు ఆ నదికి ఉంటాయి. ఏ నదీ పరీవాహక రాష్ట్రం కూడా తమ ప్రాంతంలో ప్రవహించే నదీజలాలను మరో రాష్ట్రానికి తరలించడానికి ఒప్పుకోదు.
ఏ నది అవసరాలు ఆ నదికి ఉంటాయి. ఏ నదీ పరీవాహక రాష్ట్రం కూడా తమ ప్రాంతంలో ప్రవహించే నదీజలాలను మరో రాష్ట్రానికి తరలించడానికి ఒప్పుకోదు.
నాయకత్వం వేరే రాజకీయం వేరే అని గోదావరి నదిపై కాళేశ్వరం బహుళార్థక సాధక ప్రాజెక్ట్, ఇతర ప్రాజెక్టులైన సీతారామప్రాజెక్టు. దేవాదుల ప్రాజెక్టు సమ్మక్క ప్రాజెక్టు, వరద కాలువ ప్రాజెక్టు, సీతారామ బహుళార్థక ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా నివృత్తి చేసిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ప్రత్యేక అభినందలు,
రాష్ట్రంలో అన్ని సాగునీటి వ్యవస్థలను.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాంలు, ఆనకట్టలు, కత్వాలు, చిన్నా పెద్దా లిఫ్ట్ స్కీమ్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి, వీటి వలన ఆశించిన ఫలితాలను పొందడానికి, సాగునీటి శాఖలో సమగ్రమైన పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి తలపెట్టారు.
క్రిష్ణా బేసిన్ నీటి కొరత గల బేసిన్. ఈ బేసిన్ నుంచి మరొక బేసిన్ నీటిని మళ్లించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.
తెలంగాణ రెండు రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నది. ఒకటి, ఇప్పటికే ఉన్న వినియోగాలు అట్లాగే ఉంచాలనే వాదన. మరొకటి, బేసిన్ ఆవలకు మరల్చుకొనేందుకు తమకు బేసిన్ లోని ఆయకట్టుతో సమాన ప్రతిపత్తి
ఉంది అనే వాదన.
సంస్థానాధీశు కాంలో వనపర్తి జిల్లాలోని మదనాపురం మండ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శంకరమ్మపేట గ్రామ శివారులో చిన్నవాగుపై నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టునకు
దేవాదుల ఎత్తిపోతల పథకం 2004 లో లబ్ధి పొందడానికి చేపట్టిన పథకం అని అందరికీ తెలిసిందే. సరి అయిన అధ్యయనం జరపకుండా హడావుడిగా రూపకల్పన చేసిన ప్రాజెక్టు.
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం) విజయవంతం అయిన తర్వాత నల్లగొండ జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి.
మన ప్రాజెక్టులు: శ్రీధర్ రావు దేశ్ పాండే నల్లగొండ జిల్లా కరువు పీడిత, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు నీరు, తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం…
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగు నీరు, వెయ్యి కి పైగా గ్రామాలకు తాగు నీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ తుది అటవీ అనుమతులను మజూరు చేసింది.