వార్తలు

పాలమూరులో ‘ఐటీ’ కొలువుల జాతర

పాలమూరులో ‘ఐటీ’ కొలువుల జాతర

హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ వంటి మహానగరాలకు మాత్రమే పరిమితమైన ఐటి కొలువులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌ నగర్‌ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించాయి.

69,100 కోట్లతో మెట్రో రైలు విస్తరణ

69,100 కోట్లతో మెట్రో రైలు విస్తరణ

నాలుగు ఏండ్లలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో విస్తరణను పూర్తిస్థాయిలో చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మెట్రో రైలు అథారిటిని, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ (ఎంఏయుడి) శాఖను కేబినెట్‌ ఆదేశించింది.

సచివాలయంలో ప్రార్థనాలయాల ప్రారంభం

సచివాలయంలో ప్రార్థనాలయాల ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సచివాలయం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ పరిపాలనా చరిత్రలోనే మున్నెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తి ఫరిఢవిల్లింది.

ప్రగతిలో దూసుకుపోతున్న రాష్ట్రం

ప్రగతిలో దూసుకుపోతున్న రాష్ట్రం

సూర్యాపేట జిల్లా నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభించి, కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావును లాంఛనంగా కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉద్యోగులనుద్దేశించి సీఎం మాట్లాడారు.

మెదక్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా..

మెదక్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా..

మెదక్‌ను కూడా సిద్ధిపేట మాదిరిగా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని, అందుకు మంత్రి హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.

లక్షలాది మందికి గాంధీ చిత్రం ఉచిత ప్రదర్శన

లక్షలాది మందికి గాంధీ చిత్రం ఉచిత ప్రదర్శన

భారత స్వాతంత్ర వజ్రోత్స వాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శించబడుతున్న గాంధి చలనచిత్రానికి విశేష స్పందన లభిస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి తెలిపారు.

తిరుగులేని రాష్ట్రం

తిరుగులేని రాష్ట్రం

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్‌ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్య్ర సమర యోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.

ప్రభుత్వంలో టీఎస్‌ ఆర్టీసీ విలీనం

ప్రభుత్వంలో టీఎస్‌ ఆర్టీసీ విలీనం

టీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఈ మేరకు వర్షాకాల శాసనసభ, మండలి సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఉభయ సభల ఆమోదం పొందారు. సంస్థ ఉద్యోగుల భద్రత, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ విలీనం జరిపినట్లు సీఎం కేసీఆర్‌ శాసనసభలో వెల్లడించారు.

ప్రభుత్వ సలహాదారుగా చెన్నమనేని

ప్రభుత్వ సలహాదారుగా చెన్నమనేని

రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్‌, వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్‌ బాబును ముఖ్యమంత్రి కెే. చంద్రశేఖర రావు రావు నియమించారు. కేబినెట్‌ హోదా కలిగివున్న ఈ పదవిలో వీరు 5 ఏండ్ల కాలం పాటు కొనసాగనున్నారు.

జర్నలిస్టు కుటుంబాలకు అండ

జర్నలిస్టు కుటుంబాలకు అండ

కుటుంబంలో అండగా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం, వారి కుటుంబాలను ఒకే చోట చూడటం బాధగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌, టూరిజం శాఖామాత్యులు డాక్టర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.