ఆర్థిక శక్తిగా ఎదిగిన రాష్ట్రం
దేశంలో ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఒక వంక, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్ష, సహాయనిరాకరణ, సృష్టిస్తున్న అడ్డంకులను, ఆంక్షలను మరోవంక అధిగమిస్తూ, తెలంగాణ రాష్ట్రం బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది.