వ్యాసాలు

కాళేశ్వరంపై విష ప్రచారాలు – వాస్తవాలు

కాళేశ్వరంపై విష ప్రచారాలు – వాస్తవాలు

జూలై 2022 లో వచ్చిన అసాధారణ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నేపల్లి, అన్నారం పంప్‌ హౌజ్‌ లు నీట మునిగిన తర్వాత చాలా మంది ప్రాజెక్టుపై అక్కసుతో కూడిన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు.

టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రగతి : కేటీఆర్‌

టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రగతి : కేటీఆర్‌

త్రిబుల్‌ ఐటీ హైదరాబాద్‌ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ టాక్‌ సిరీస్‌ను మంత్రి కే. తారక రామారావు ప్రారంభించారు.

జాతీయ సగటు కంటే ఎక్కువగా జీఎస్‌డీపీ

జాతీయ సగటు కంటే ఎక్కువగా జీఎస్‌డీపీ

తెలంగాణ చిన్న రాష్ట్రమైనా, అవతరించి దశాబ్దకాలం పూర్తికాకున్నా కూడా ఇక్కడ పాలకుల ముందుచూపు, పరిపాలనా దక్షత, కార్యదీక్షతో కొన్ని విషయాలలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తున్నది.

ఆయిల్‌ పామ్‌ సాగులో రికార్డు

ఆయిల్‌ పామ్‌ సాగులో రికార్డు

ప్రధానంగా ప్రతి ఏటా దేశం దాదాపు 90 వేల కోట్ల రూపాయల విలువయిన 22 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల పామాయిల్‌ దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో నూనెగింజల పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రధానంగా ఆయిల్‌ పామ్‌ సాగు వైపు రైతులను మళ్లించాలని నిర్ణయించింది.

ఐటీ ఉద్యోగాల్లో బెంగళూరును మించిపోయాం!

ఐటీ ఉద్యోగాల్లో బెంగళూరును మించిపోయాం!

హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. మంత్రి తన ప్రసంగంలో… తొలినాళ్లలోనే ఐటి పరిశ్రమ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోవడం పైన దృష్టి సారించాం.

మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం

మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల (SERP) ఆధ్వర్యంలో అఖిలభారత ఎగ్జిబిషన్‌ను 14 రోజులపాటు హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వేదికగా నిర్వహించారు.

నాణ్యమైన ఉత్తమ సేవలు అందించాలి

నాణ్యమైన ఉత్తమ సేవలు అందించాలి

ప్రభుత్వ యంత్రాంగం సమష్టి తత్వంతో, సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని, తద్వారా మాత్రమే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు.

తలసరిలో మనమే నెంబర్‌ వన్‌

తలసరిలో మనమే నెంబర్‌ వన్‌

తలసరి ఆదాయంలో దేశంలో మనమే నెంబర్‌ వన్‌గా నిలిచాం. చిన్న రాష్ట్రమైనా, కొత్త రాష్ట్రమైనా తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

జిహ్వ నైపుణ్యం

జిహ్వ నైపుణ్యం

‘నోట్లో నాలుక లేకుండా ఏ మనిషైనా బతుకగలడా?’ అంటే ‘అవున’నే సమాధానం అటు శాస్త్రీయంగా నిర్ధారణ అవడమేకాక ఇటు ఆచరణలోనూ కనిపిస్తున్నది.