విలీనం నుండి విభజన దాకా

తెలంగాణ నేతకే సి.ఎం. పదవి

తెలంగాణ నేతకే సి.ఎం. పదవి

కాసు బ్రహ్మానంద రెడ్డిని సిఎం పదవి నుండి తప్పించింది తెలంగాణ నేతకు సి.ఎం. పదవి కట్టబెట్టాలనే యోచనతోనే అని, ఆ రకంగా తెలంగాణ ప్రజల మెప్పు పొందాలని ఇందిరా గాంధీ భావించారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.

ప్రజాసమితి రద్దు పట్ల తీవ్ర నిరసనలు 

ప్రజాసమితి రద్దు పట్ల తీవ్ర నిరసనలు 

అధికార కాంగ్రెస్‌లో తెలంగాణ ప్రజాసమితి విలీనం అవుతున్నందుకు కోపోద్రిక్తులైన విద్యార్థులు, యువకులు సెప్టెంబర్‌ 18 ఉదయం ప్రజాసమితి కేంద్ర కార్యాలయాన్ని చుట్టు ముట్టి సమితి నాయకులను అవహేళన చేస్తూ చాలాసేపు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. 

సి.ఎం పదవికి బ్రహ్మానంద రెడ్డి రాజీనామా

సి.ఎం పదవికి బ్రహ్మానంద రెడ్డి రాజీనామా

తెలంగాణ సమస్య పరిష్కారానికై కాసు బ్రహ్మానంద రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని సెప్టెంబర్‌ 10న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోరు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గౌరవించారు.

చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం

చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం

‘‘తెలంగాణ సమస్యలపై ప్రధానితో చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా’’ కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం మే 25 రాత్రి ట్రంక్‌ కాల్‌ ద్వారా ప్రధాని ఆహ్వానాన్ని డాక్టర్‌ చెన్నారెడ్డికి అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ప్రధానికి ఎం.పి. వినతి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ప్రధానికి ఎం.పి. వినతి

1971 మార్చి రెండో వారంలో జరిగిన లోకసభ ఎన్నికల్లో తెలంగాణలోని 14 స్థానాలకుగాను 10 స్థానాల్లో గెలిచిన తెలంగాణ ప్రజా సమితి ఎం.పీలు మార్చి 22 నుండి ప్రారంభమైన సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

14 లోకసభ స్థానాలకు ప్రజా సమితి పోటీ

14 లోకసభ స్థానాలకు ప్రజా సమితి పోటీ

తెలంగాణ సమస్యపై ప్రధాని ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి తగు చర్యలు సూచించడానికై ప్రజాసమితి 1971 జనవరి 3న పధ్నాలుగు మంది సభ్యులతో ఒక ఉప సంఘాన్ని నియమించింది.

లోకసభకు మధ్యంతర ఎన్నికలు – చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం

లోకసభకు మధ్యంతర ఎన్నికలు – చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం

లోకసభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం నిర్ణయించింది. 1971 ఫిబ్రవరి 28న లేదా మార్చి ఒకటిన దేశంలోని లోకసభ స్థానాలకు

అష్ట సూత్ర పథకంపై అసెంబ్లీలో చర్చ

అష్ట సూత్ర పథకంపై అసెంబ్లీలో చర్చ

ఈ చర్చను ప్రారంభిస్తూ తెలంగాణ ఐక్య సంఘటన సభ్యుడు పోల్సాని నర్సింగారావు మాట్లాడుతూ… ”ప్రధాని ప్రవేశపెట్టిన అష్టసూత్ర పథకం 13 ఏండ్లుగా ఆంధ్ర పాలకుల పక్షపాతవైఖరిని ఎదిరిస్తూ తెలంగాణ ప్రజలు జరిపిన బ్రహ్మాండమైన పోరాటాల ఫలితం” అని అన్నారు.

ముల్కీ నిబంధనలు సక్రమమే – హై కోర్టు తీర్పు

ముల్కీ నిబంధనలు సక్రమమే – హై కోర్టు తీర్పు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ‘ముల్కీ నిబంధనలు సక్రమమే’నని డిసెంబర్‌ 9, 1970న తీర్పునిచ్చింది

తెలంగాణ కోసం మరో పార్టీ  – కొండా లక్ష్మణ్‌

తెలంగాణ కోసం మరో పార్టీ – కొండా లక్ష్మణ్‌

”తెలంగాణ ఉద్యమాన్ని త్వరలో తమ సంస్థ తిరిగి ప్రారంభించగలద”ని పోటీ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 1970 నవంబర్‌ 15న హైదరాబాద్‌లో పత్రికా గోష్ఠిలో వివరించారు.