సంస్కృత భాషకు తరగని ఆదరణ
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అనే జనాలు ఎక్కువగా ఉండే సమాజంలో, మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల సమాజంలో….ఇటువంటి ప్రచారాలు ఊపందుకుని వాస్తవాలకు సజీవ సమాధికట్టేస్తుంటాయి.
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అనే జనాలు ఎక్కువగా ఉండే సమాజంలో, మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల సమాజంలో….ఇటువంటి ప్రచారాలు ఊపందుకుని వాస్తవాలకు సజీవ సమాధికట్టేస్తుంటాయి.
తెలంగాణ తెలుగు ప్రాభవం దశదిశలా విస్తరించేలా, భాషాభిమానం పొంగిపొరలగా మహోజ్జ్వలంగా మొట్టమొదటిసారి ఐదు రోజలపాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సంబరాలతో భాగ్యనగరం పులకించిపోయింది.
”అతడు గట్టి నిర్ణయం తీసుకున్నాడు”, ”వాడు స్థిర నిశ్చయం చేసుకున్నాడు”, ”అతనిలో ఏ విధమైన ద్వైదీభావం లేదు” మొదలైన వాక్యాల్ని మనం తరచుగా చదువుతుంటాం. అయితే ఈ మోస్తరు వాక్యాలన్నింటికి సమానంగా, దీటుగా తెలంగాణలో ఓ వాక్యం వినిపిస్తూ వుంటుంది.
ప్రపంచంలోని ఏ భాషలోనైనా భాషాభాగాలు ముఖ్యమైనవి. వీటినే ఆంగ్లంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. తెలుగు భాషలో భాషాభాగాలు ఐదు. అవి వరుసగా నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియలు, అవ్యయాలు. అయితే ప్రతి భాషకు ఈ అంగాలు ఎంత ప్రధానమైనవో, అంతే ప్రముఖమైనవి సామెతలూ, పలుకుబళ్ళూ.
ఎన్నీలకు అమాసకు ఆస్మాన్ జమీన్ అంత ఫరక్ ఉంటది. ఎన్నీల ఎలుగు సల్లగ గమ్మతిగ ఉంటది. పున్నంనాడు చంద్రున్ని సూస్తే ఎంత కోపగొండికైనా మొఖంమీద చిరునవ్వు మెరవాల్సిందే. ఎన్నీల ఎలుగుకు రాత్రి బాయికాన్నించి ఇంటికి నడిచి వస్తాంటే మంచిగ అన్పిస్తది. ఇప్పటికి యాదికస్తయి ఎనుకటి ముచ్చట్లు.
భారతదేశం భిన్న మత, అనేక భాషల, భిన్నమైన సంస్కృతులకు ఆలవాలం. ఒక రాష్ట్రంలోని ఆచార సంప్రదాయాలు మరొక రాష్ట్రంలోని ఆచారాలకు భిన్నంగా ఉంటాయి. ఒక ప్రాంతంలోని ఆహారపు అలవాట్లు ఇంకొక ప్రాంతంలోని తిండీ తిప్పలు వేరుగా ఉంటాయి.
మానవ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ ముఖ్యమైనవే. దేని ప్రాధాన్యం దానిదే! ఈసారి ‘పలుకుబడి’లో భాగంగా నోటి గురించి తెలుసుకొందాం. అసలు పలుకుబళ్ళనైనా, పదబంధాలనైనా, పదాలనైనా, సామెతలనైనా పలుకాలంటే నోరు తప్పనిసరిగా ఉండాల్సిందే!
‘మండుటెండ, ఎండలు మండిపోతున్నాయి. ఎండ చండ్ర నిప్పులు చెరుగుతోంది’ మొదలైన అభివ్యక్తుల్ని మనం తెలుగు కాల్పనిక సాహిత్యంలోని కథలు, నవలలకు సంబంధించిన వర్ణనల్లో గమనిస్తూ ఉంటాం. తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్కరూ ‘మండుంటెండ’ అని వ్యవహరించరు. తెలంగాణ తెలుగులో ‘ఎర్రటి ఎండ’ అంటారు. ‘
పెద్ద ఎగిలివారంగనే అందరికీ మేల్కువ వస్తది. కని మేల్కొలిపేతందుకు బుడు బుడ్కలాయన ఒక పాట పాడుకుంట ఇంటికి వస్తడు. చిడ్లుం బిడ్లుం అనే గమ్మతిగ సప్పుడు చేసికుంట వస్తడు. అదొక గమ్మత్తైన సప్పుడు. ఆ కాలంలో వాకిలి అవుతల గేట్లు ఉండేవి కావు.
సాహిత్యపరంగా తెలంగాణ ప్రాంతాన్ని చూసినప్పుడు తెలంగాణ సాహిత్యంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు గమనించవచ్చు. తెలంగాణ సాహిత్యం సంప్రదాయ సాహిత్య రీతులకు కొంత భిన్నంగా కనిపిస్తుంది. అంటే పండిత ప్రకాండులు వెలయించిన మార్గ సాహిత్యానికి సమాంతరంగా ఒక పాయ తెలంగాణలో ప్రవహిస్తున్నది.