రుధిరవర్ణపు నిండుచంద్రుడు

ఆర్ట్‌ సినిమాల్లో హీరోలాగా ఉంటాడు. పాంటు-చొక్కా ఎక్కువగా ఎర్రని లేదా ఊదా కాదంటే నీలం రంగు టీషర్ట్‌ వేసుకుంటాడు. అంత తెల్లనివాడుకాదు; అట్లాగని నల్లనివాడు కాదు. పొట్టివాడు … వివరాలు

తనకు తానే అద్దంపట్టుకునే శిల్పి

శిల్పాలకు నమూనాలుగా నిలవడంతప్ప, కలకాలం శిల్పులుగా నిలబడే మహిళలు అరుదు. అయినా, ఆ రంగంలో అహో! అనిపించే అపురూపమైన శిల్పాలు చెక్కి, సమకాలీన శిల్పకళా ప్రపంచంలో తనకంటూ … వివరాలు

సృజనాత్మక చిత్రకారుడు జయంత్‌

చేయితిరిగిన చిత్రకారుడు జయంత్‌ కుంచెలో సృజనాత్మకత పాలెక్కువ. వాస్తవానికి ఆయన వాస్తవ వాద చిత్రకళారీతిలో తర్ఫీదుపొంది పట్టాలు సాధించినా, ఇవాళ ఆయన వివక్త రూపాలకు ప్రాధాన్యతనిస్తూ తనకంటూ … వివరాలు

స్వభావమే భావమైన చిత్రాలు

– టి. ఉదయవర్లు ఆయనవి ఎక్స్‌రే కళ్ళు. పై రూపునే కాకుండా లోపలి విషయాన్ని కూడా ఆయన కళ్ళు పట్టేస్తాయి. ఆయన పనిరాక్షసుడు. వందలు, వేల బొమ్మలను … వివరాలు

ఆయన ఇల్లే ఓ కళా నిలయం

ఆయనను చూడగానే – నల్లని ఫ్రేము సులోచనాలు, ఆ వెనక ఆలోచనాలోచనాలు, రెండు ప్రక్కల చెవులను, మెడను పూర్తిగా కప్పివేస్తూ తళతళ మెరిసే తెల్లని ఒత్తయిన పైకి … వివరాలు

మీసాల కృష్ణుని రూపకర్త

తెలంగాణలో 20వ శతాబ్దపు పూర్వార్ధంలోనే పౌరాణిక పాత్రలకు అపూర్వరూపకల్పన చేసిన తొలితరం చిత్రకారుడు మార్చాల రామాచార్యులు. ఇంటిపేరు ఆసూరి కారంచేడు. తెలంగాణలో సకల రంగాల్లో ప్రతిభావంతులెందరో పరిస్థితుల … వివరాలు

మొదటి ముద్దుతోనే పండ్లూడినట్టు..

డా. నలిమెల భాస్కర్‌ సామెతలు నీళ్ళ మీద రాతలు కావు. అవి రాళ్ళమీది రాతలు. శిలాక్షరాలు. పైగా నోళ్ల మీది రాతలు. తరతరాలుగా ప్రజల నోళ్ళల్లో గూడుకట్టుకున్న … వివరాలు

ప్రభుత్వానికి ప్రజలకు వారధి

మన తెలంగాణ ప్రజా సంస్కృతికి ఘనమైన వారసత్వ చరిత్ర ఉన్నది. తెలంగాణ సాహిత్యం రాతి గుండెలను సైతం కరిగించీ రాగాలు ఆలపించగలదు. ఇక్కడ ఆటా, పాటా ప్రధానమైన … వివరాలు

పలికించినది చదువులతల్లి!

తెలంగాణలోని ప్రాచీన సంస్కృతికీ, ఆలయాలూ నెలవైన ఖిల్లా ఇందూరు (నిజామాబాద్‌) జిల్లా. ఈ జిల్లాలో అపురూప దేవాలయాలకు నిలయమైన రథాలరామారెడ్డిపేటలో జన్మించిన జాతిరత్నం వల్లంభట్ల గుండయ్య భాగవతార్‌. … వివరాలు

చిత్తానికి హత్తుకునే చిత్రాలకు

శ్రీ టి.ఉడయవర్లు పల్లెపట్టులలోని పల్లీయులను, వారి తీరు తెన్నులను చిత్తానికి హత్తుకునేలాగా చిత్రించే సృజనాత్మక చిత్రకారుడు – బైరు రఘురాం. గ్రామీణ వనితల్లో ”కొప్పుచూడు కొప్పందం చూడు” … వివరాలు

1 2 3 4 5