జాతి రతనాలు

తెలంగాణ ‘షేర్‌’ రావెళ్ళ

తెలంగాణ ‘షేర్‌’ రావెళ్ళ

తెలంగాణ బందగి రక్తం చిందిన క్షేత్రం. పోరాటాలకు పురిటి గడ్డ. ధిక్కారానికి పుట్టినిల్లు. ఉద్యమాలకు ఊపిరి. సాహితీ సాంస్కృతిక విన్యాసాలకు సభా వేదిక. కవి పండితులకు కార్యక్షేత్రం. స్వేచ్ఛా ఉద్యమాలకు జన్మస్థానం.