సంపాదకీయం

ఐ.టిలో నెంబర్‌ వన్‌ మన లక్ష్యం

ఐ.టిలో నెంబర్‌ వన్‌ మన లక్ష్యం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే సమయంలో ఇతర రంగాలతోపాటు, ఐ.టి రంగంపై కూడా కొందరు పనిగట్టుకొని  అనేక అపోహలు, అపనమ్మకాలు, అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో గత ఏడేళ్ళ పాలనలో ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.

దళిత జనాభ్యుదయం

దళిత జనాభ్యుదయం

అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా సాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆశాజ్యోతిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ‘దళితబంధు’ పేరిట మరో అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టారు. దారిద్యంతోపాటు, తరతరాలుగా సామాజిక వివక్షకు గురవుతున్న దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన ఈ  దళితబంధు పథకం

ఆరోగ్య తెలంగాణ

ఆరోగ్య తెలంగాణ

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది ఆరోక్తి. కానీ, నేటి సమాజంలో ఆ భాగ్యం కొందరికే పరిమితమవుతోంది. ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారిపోయింది.  పేదలకు జబ్బుచేస్తే  నయం చేసుకోవడానికి ఉన్న కొద్దిపాటి ఆస్తులను అమ్ముకోవడమో, అప్పుల పాలవడమో జరుగుతోంది. రోగం కంటే రోగపరీక్షల ఖర్చు తడిసి

ఒక విశ్వాసం… ఒక భరోసా !

ఒక విశ్వాసం… ఒక భరోసా !

అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏడేళ్ళు పూర్తిచేసుకొని నిండైన ఆత్మవిశ్వాసంతో ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులకు నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది వాస్తవం.

హరితంలో విశ్వనగరం!

హరితంలో విశ్వనగరం!

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. రాష్ట్ర రాజధాని, విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ మహానగరంలో పెద్దఎత్తున మొక్కలు నాటడంతోపాటు, వాటిని పరిరక్షించేందుకు తగు చర్యలు చేపట్టడం ద్వారా నగరాన్ని సుందరంగా,

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కోటా

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కోటా

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యూ.ఎస్‌.) పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తొలి మహిళా కమిషన్‌

తొలి మహిళా కమిషన్‌

గ్ల నూతన సంవత్సరం వేళ రాష్ట్ర మహిళాలోకానికి ఇది నిజంగా ఓ శుభవార్త. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ గా మాజీమంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు.

పుడమి పులకించే నిర్ణయం

పుడమి పులకించే నిర్ణయం

‘తెలంగాణ రాష్ట్రం వచ్చిననాడు ఎంత సంతోషించానో, ఈ రోజూ నాకు అంతే సంతోషంగా ఉంది.’ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్ర శాసన సభలో చరిత్రాత్మక నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతూ అన్న మాటలివి.

నల్లా కనెక్షన్లలో మనమే నెంబర్‌ వన్‌

నల్లా కనెక్షన్లలో మనమే నెంబర్‌ వన్‌

ఇంటింటికీ నల్లాలద్వారా శుద్ధిచేసిన, స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 98.31 శాతం ఆవాసాలకు నల్లాల  ద్వారా తాగునీటిని అందిస్తూ దేశంలోనే మన రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత అనేక అంశాల్లో దేశంతోనే పోటీపడుతూ, సాధిస్తున్న విజయపరంపరలో ఇదో మైలురాయి.