వ్యక్తులు

డాక్టర్‌ కాని విశిష్ట పరిశోధకుడు

డాక్టర్‌ కాని విశిష్ట పరిశోధకుడు

అచ్చమైన తెలంగాణ బిడ్డగా, తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ, తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానంతో ఇక్కడి చరిత్రను వెలుగులోకి తెస్తూ, నిరంతరం తెలంగాణ గురించి, ఇక్కడ ప్రాంతాల విశిష్టతను చెప్తూ నడయాడే తెలంగాణ చరిత్రగా గుర్తింపు పొందినవారు బి.ఎన్‌.శాస్త్రిగారు.

దాశరథికి అక్షరాభిషేకం

దాశరథికి అక్షరాభిషేకం

అలాగే దాశరథితో మైత్రీబంధాన్ని పెనవేసుకొన్న సమకాలీన సాహితీ మిత్రుల అనుభవాలను, ఆయన కవిత్వాన్ని సవిమర్శకంగా విశ్లేషించిన పరిశోధకుల వ్యాసాలను, తెలంగాణ స్పృహతో ప్రత్యేకించి దాశరథి స్పృహతో రాసిన 108 వ్యాసాలను సేకరించి విలువైన సమాచారన్నంతా భద్రంగా ఒకచోట నిక్షిప్తంచేసి ”సాహిత్య ప్రపంచంలో దాశరథి” గ్రంథాన్ని కూడా తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి పక్షాన డా||గంటా జలంధర్‌రెడ్డి సంపాదకులుగా పాఠకలోకానికి అందించారు.

బహుజన వైతాళికుడు పైడి తెరేష్‌ బాబు

బహుజన వైతాళికుడు పైడి తెరేష్‌ బాబు

పిడుగులు వర్షించి నట్లు కవిత్వం వ్రాసి, వర్తమాన కాలం నరాల్లోకి పిడికెడు కొత్త కాంతిని ఎగుమతి చేసిన అసామాన్య కళాకారుడు పైడిశ్రీ. పూల నుండి పరిమళాల్ని తుంచేసిన మతోన్మాద కుతంత్రాలను ధిక్కరించి, ఊరు నుండి ఉనికిని తుడిచేసిన మనుధర్మ కుట్రదారులపై అక్షర యుద్ధం ప్రకటించి అంబేద్కర్‌ పల్లవైన పాటకు ఆపకుండా చిందేసిన బహుజన వైతాళికుడు తెరేష్‌బాబు.