ప్రజా ఆకాంక్షల మేరకు మరిన్ని మండలాలు
పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది.
పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మే నెలలో లండన్, దావోస్‌లో తెలంగాణ ప్రతినిధి బృందంతో జరిపిన పర్యటన పెట్టుబడుల వెల్లువ సృష్టించింది.
రాష్ట్ర హైకోర్టు ప్రాంగణం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 23 కొత్త జిల్లాల కోర్టులను వర్చువల్ విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రారంభించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకుగాను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్స్లెన్సి విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు.
2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విడుదల చేశారు
విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల నియామకాలకు ముందడుగు పడింది. ఈ నియామకాలకు సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 16ను జారీచేశారు.
ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, పురోగతి, పనితీరును ప్రజలముందు వార్షిక నివేదికల రూపంలో ఉంచాలన్న మంత్రి కేటీ రామారావు నిర్ణయం మేరకు ఐటీ శాఖ గత ఏడేళ్లుగా రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా ప్రగతి నివేదికలను వెలువరిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీని తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ఈ పాలసీ అత్యుత్తమంగా ఉండడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల స్థాపనకు తెలంగాణనే ఎంచుకుంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
భారత దేశ చరిత్రలో తొలిసారిగా డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు భారీ పెట్టుబడి దక్కింది. 24 వేల కోట్ల రూపాయలను తెలంగాణలో డిస్ప్లే ఫ్యాబ్ కోసం పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఎలెస్ట్ కంపెనీ ప్రకటించింది.