వార్తలు

కోమటి చెరువులో చేపల సందడి

కోమటి చెరువులో చేపల సందడి

మీ సంతోషం మాకు కావాలి, మీ ముఖాన చిరునవ్వు కావాలి. మీ కండ్లలో ఆనందం కావాలి. అందుకు దొరికిన ఏ చిన్న అవకాశమైనా కూడా మీ కోసమే నా ప్రయత్నం. మనమంతా కలిసి బంగారు సిద్ధిపేట చేద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు.

రాష్ట్ర మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు అవార్డుల పంట

రాష్ట్ర మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు అవార్డుల పంట

తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పోరేషన్లు కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ లో తమ సత్తా చాటాయి. అవార్డుల పంట పండించాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2022

“ రాజన్న సిరిపట్టు “ సిరిసిల్ల పట్టుచీర 

“ రాజన్న సిరిపట్టు “ సిరిసిల్ల పట్టుచీర 

సిరిసిల్ల పట్టుచీర ‘‘రాజన్న సిరిపట్టు’’ అంతర్జాతీయ వేదికలపైన అనేక మందిని ఆకర్షిస్తున్నది. సిరిసిల్ల జిల్లాలోని

అంబేద్కర్‌ సచివాలయం

అంబేద్కర్‌ సచివాలయం

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయించారు.

ఈ ఏడాది రైతుబీమా ప్రీమియంరూ. 1,450 కోట్లు చెల్లింపు

ఈ ఏడాది రైతుబీమా ప్రీమియంరూ. 1,450 కోట్లు చెల్లింపు

రైతులకు ఆపత్కాలంలో ఆదుకునే రైతుబీమా ప్రీమియంను 2022-23 సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెల్లించింది.

యాడీ బాపూ రామ్‌ రామ్‌

యాడీ బాపూ రామ్‌ రామ్‌

భారతదేశంలో భాగమైన తెలంగాణ, జాతి సమైక్యతను ప్రకటిస్తున్న సెప్టెంబర్‌ 17 వజ్రోత్సవ వేళ, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చేతుల మీదుగా ఆదివాసీ, బంజారా భవనాల ప్రారంభం జరిగి మరో అద్భుతమైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

బతుకమ్మ చీరల పంపిణీ 

బతుకమ్మ చీరల పంపిణీ 

తెలంగాణ ఆడపడచుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా, ప్రతి బతుకమ్మ పండుగకు పంపిణీ చేసిన విధంగానే ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ఆడపడచులకు చీరల పంపిణీని ప్రారంభించింది.

హాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌కుమార్‌

హాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌కుమార్‌

తెలంగాణ మర మగ్గముల & జౌళి అభివృద్ధి కార్పొరేషన్‌ సంస్థకు ఛైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌ని ప్రభుత్వం నియమించటం జరిగింది.

దళితోద్ధారకుడు సీఎం కేసీఆర్‌..

దళితోద్ధారకుడు సీఎం కేసీఆర్‌..

దేశంలో షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన ప్రజలు అట్టడుగున ఉన్న అత్యంత అణగారిన వర్గాలు అన్నది కాదనలేని వాస్తవం. ‘అంటరాని తనం’ పేరుతో వారిని మరింతగా అణగదొక్కే ప్రయత్నం చేశారు.

కాంతి కిరణార్చనలు దసరా దీపోత్సవాలు

కాంతి కిరణార్చనలు దసరా దీపోత్సవాలు

ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు దసరా ఉత్సవాలు భారతదేశమంతటా జరుగుతుంటాయి. శక్తి స్వరూపమైన అమ్మవారిని వేరు వేరు రూపాల్లో ఆరాధించడం మన సంప్రదాయంగా ఉంది.