మన చరిత్ర

నిర్మల్‌ కోట

నిర్మల్‌ కోట

నిర్మల్‌ కోట చుట్టూ రాతి గోడ పొడవునా ఎత్తైన 64 బురుజులు, కోటలోనికి ఏడు ప్రవేశ ద్వారాలు నిర్మించాడు. శత్రువు రాతిగోడ ఎక్కి నీరు నిండి వున్న కందకం దాటి రాకుండా తగు ఏర్పాట్లు చేశాడు.

శత్రు దుర్భేద్యం ఈ కోట!

శత్రు దుర్భేద్యం ఈ కోట!

కరీంనగర్‌ పట్టణానికి ఆగ్నేయంగా కేశవపట్నం మండలంలోగల గ్రామం మొలంగూర్‌. ఈ గ్రామం కరీంనగర్‌కు 30 కి.మీ. వరంగల్‌కు 40 కి.మీ. దూరంలో వుంది. మధ్య యుగంలో ఇది ఎలగందుల, ఓరుగల్లు కోటను కలిపే మార్గానికి మధ్యలో ఉండటంతో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది.

భారత అమూల్య రత్న బాబు జగ్జీవన్ రామ్

భారత అమూల్య రత్న బాబు జగ్జీవన్ రామ్

వలసవాదం, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన స్వాతంత్య్రోద్యమం, కు నిర్మూనకోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమాలు   కన్న ముద్దుబిడ్డ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌.

భళా! ఎలగందుల ఖిల్లా!

భళా! ఎలగందుల ఖిల్లా!

కాకతీయ చరిత్ర పునాదుల్లో ప్రధాన భూమికను పోషించిన ఎలగందుల ఖిల్లాకు వేనవేలనాటి చరిత్ర వుంది. అసమాన వారసత్వ పరంపరను తనలో దాచుకొని హిందూ, ముస్లిం సంస్కృతికి ఆలవాలంగా నిలుస్తోంది.

దీనజనబాంధవుడు భాగ్యరెడ్డి వర్మ

దీనజనబాంధవుడు భాగ్యరెడ్డి వర్మ

” డాక్టర్ అంబేద్కర్ కంటే ముందుగా, పాత నైజాం రాష్ట్రంలోని హైదరాబాదులో పుట్టి అఖిల భారత స్థాయిలో దళితుల సంక్షేమం కోసం, అంటరానితనంపై నిరంతరం పోరాటం సాగించిన మహా నాయకుడు, దీనజనభాంధవుడు, సంఘసంస్కర్త, గొప్ప వక్త, మార్గదర్శి, తెలుగు బిడ్డ, ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ.”

ఉద్యమ విజయం

ఉద్యమ విజయం

ప్రాణము పోయినన్‌ సరియె పల్కుమురా గళమెత్తి యీ తెలం
గాణము జన్మహక్కని సగర్వముగా యెద పొంగజేసి నీ
వాణియె దేశమంతట ప్రవాహముతీరున వ్యాప్తి జెంది పా
షాణపు నాయకుల్‌ మునిగి చత్తురు రా! తెలగాణ సోదరా!

మా ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి

మా ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి

కత్తినీ కలాన్నీ సరిసమానంగా ప్రయోగించగల కృష్ణరాయ, భోజరాజాదులను మనం చూడలేదు. కాని అట్టి సవ్యసాచిత్వంగల బూర్గుల రామకృష్ణరావుగారిని చూశాం.

కాకతీయ సామ్రాజ్యంలో కళకళలాడిన జలాశయాలు

కాకతీయ సామ్రాజ్యంలో కళకళలాడిన జలాశయాలు

అధర్మపరమైన నంద సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో పెకిలించి మగధ సామ్రాజ్యంపై చంద్రగుప్తమౌర్యుని ప్రతిష్టించిన ఆర్య చాణక్యుడు (క్రీ.పూ. 4వ శతాబ్ది ) ప్రజల యోగక్షేమాన్ని చూచుకోవడమే రాజు యొక్క ప్రధమకర్తవ్యమని ప్రభోదిస్తాడు.

తెలంగాణ చరిత్ర – విహంగ వీక్షణం

తెలంగాణ చరిత్ర – విహంగ వీక్షణం

వృత్తిరిత్యా జర్నలిస్టు కాకపోయినా, జర్నలిస్టుకన్నా రెండాకులు ఎక్కువగా సమకాలీన రాజకీయాలను, సామాజిక పరిణామాలను నిరంతరం అధ్యయనంచేస్తూ నిష్పక్షపాతంగా విశ్లేషిస్తున్న ఆధునిక చరిత్రకారుడు, పరిశోధకుడు`జి. వెంకటరామారావు.

నిజాం నవాబు  ఎందుకు గొప్ప?

నిజాం నవాబు ఎందుకు గొప్ప?

హైదరాబాద్‌ నగర చరిత్రను ఎందరో కవులు, రచయితలు తమకు తోచిన విధంగా వర్ణించారు. చార్మినార్‌ మీద ఎగిరే పావురాలు శాంతి పతాకలై కనిపించేవి.