అసెంబ్లీలో పలు బిల్లులకు ఆమోదం

శీతాకా అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాు మొదట నిర్ణయించిన విధంగా సెప్టెబంర్‌ 7 నుంచి 28 వరకు కాకుండా కరోనా వ్యాప్తితో సెప్టెంబర్‌ 16వరకు నిర్వహించి నిరవధిక వాయిదా వేశారు. అయితే ఈ సమయంలోనే ప్రభుత్వం తాను సమావేశాలో ప్రవేశపెట్టి తీర్మానించానుకున్న బ్లిున్నింటికీ అసెంబ్లీ, కౌన్సిల్‌లో ఆమోదముద్ర వేయించుకుంది. ఈ సమావేశాలో ముఖ్యమైన విఆర్‌ఓ రద్దు, తహసిల్‌దార్లకు వ్యవసాయభూమి రిజిస్ట్రేషన్‌ అధికారం కల్పిస్తు పెట్టిన రెవిన్యూ బ్లిుతో పాటు, టిఎస్‌ బిపాస్‌ తదితర మొత్తంగా 12 బ్లిును ఉభయ సభు ఆమోదింపచేశారు. ఇక రెండు తీర్మానాు ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసుకున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాను వివరించడంతో పాటు ప్రతిపక్షా ప్రశ్నకు జవాఋ ఇచ్చింది. రెవిన్యూ బ్లిుకు సంబంధించి ప్రతిపక్షాు లెవనెత్తిన పు అభ్యంతరాకు, సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విపుంగా సమాధానమిచ్చారు. మొదటి రోజు 7వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతిపట్ల సంతాప తీర్మానాను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సేవను కొనియాడుతూ ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు. అనంతరం రామలింగారెడ్డి మృతి పట్ల కూడా సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.
రెండు సంతాప తీర్మానాను సభ ఆమోదించిన అనంతరం సభ వాయిదా పడిరది. 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలో ప్రతిష్టాత్మకమైన రెవిన్యూ బ్లిును ప్రవేశపెట్టారు. భూమిహక్కు, పాసు పుస్తకా చట్టం`2020, గ్రామ రెవిన్యూ అధికారు రద్దు చట్టం`2020 బ్లిును సీఎం సభలో ప్రవేశపెట్టారు. అలాగే ధరణి వెబిసైట్‌ ద్వారా భూము బదిలీ ప్రక్రియకు సంబంధించి పంచాయతీరాజ్‌, పురపాక చట్టాకు సవరణు ప్రతిపాదించారు. ఆ బ్లిును ఆయా శాఖ మంత్రు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కే.తారక రామారావు ప్రవేశపెట్టారు. ఇలా ఈ సమావేశాలో 12 బ్లిుతో పాటు, మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాని, కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్‌ చట్టాన్ని ఉపసంహరించు కోవాని కేంద్రాన్ని కోరుతూ రెండు తీర్మానాను ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.
మొత్తంగా 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహించిన ఉభయ సభు 8 పనిదినాు నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాలో 12 బ్లిుు, 2 తీర్మానాు ఆమోదించగా కరోనా ఇతర మరో రెండు అంశాపై ఘు చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారా మంత్రి వేము ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ సమావేశాు అర్థవంతంగా, హూందాగా జరిగాయని అన్నారు. సభా నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిల్‌ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిు మాట్లాడుతూ కరోనా ఉధృతి వ్ల, సభ్యు సంక్షేమం దృష్ట్యా వివిధ పార్టీ సభ్యుతో చర్చించి సమావేశాు కుదించాని నిర్ణయించినట్లు తెలిపారు.