1000 Years Ago Age Old Surgeries in Telangana

వెయ్యేండ్ల నాటి తెలంగాణ శస్త్రవైద్యుడు

వెయ్యేండ్ల నాటి తెలంగాణ శస్త్రవైద్యుడు

ఆయుర్వేద వైద్యశాస్త్రంలోని ఎనిమిది అంగాలలో శస్త్రవైద్యమొకటి. దీనికి శల్యచికిత్స అనికూడ పేరు. ఈ శస్త్రవైద్యాన్ని ముఖ్యంగా వివరించిన గ్రంథం సుశ్రుతసంహిత. మొదట్లో బాగా ప్రచారంలోను ఆచరణలోను నున్న ఈ శల్యచికిత్స క్రమక్రమంగా వ్యవహారంలో…