Adilabad Jilla

భల్లాల రాజు నిర్మించిన కోట

భల్లాల రాజు నిర్మించిన కోట

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కి సుమారు 308 కి.మీ. దూరంలో ఆదిలాబాద్‌ జిల్లాలో వున్న సిర్పూర్‌ కోట ‘సిర్పూర్‌’ పట్టణానికి తూర్పున వుంది. సిర్పూర్‌ని గతంలో ‘సూర్యాపురం’గా పిలిచేవారు.