ancient musical instruments of telangana

తెలంగాణ కళల తావు తిరుమల రావు

తెలంగాణ కళల తావు తిరుమల రావు

ఏ ప్రాంతపు ప్రత్యేకతనైనా ఆ ప్రాంతపు సాంస్కృతిక వైవిధ్యాన్ని బట్టి ఉంటుంది. సంస్కృతి అంటే స్థూలంగా లలిత కళల సమాహారం. లలిత కళల్లో సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రం, శిల్పం ముఖ్య భూమికను పోషిస్తాయి.