apple ceo tims cook

హైదరాబాద్‌లో ఆపిల్‌

హైదరాబాద్‌లో ఆపిల్‌

రాష్ట్రం ప్రగతిపథంలో నడవాలంటే అన్నిరకాలుగా అభివృద్ధి సాధించాలి. ఇందుకోసం పారిశ్రామికంగా దూసుకువెళ్లవలసిన అవసరం ఉంది కాబట్టే మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు టీఎస్‌ఐపాస్‌ను ప్రవేశపెట్టారు.