చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ అరెస్ట్
జైలులో గాయపడిన వారిని హాస్పిటల్కు చేర్చి ఢిల్లీ చర్చల తీరును సహచరులకు వివరించి, తెల్లవారి బంద్కు సన్నాహాలు చేసి అర్థరాత్రి నారాయణగూడలోని మిత్రుని ఇంట్లో విశ్రాంతి తీసుకోబోతున్న చెన్నారెడ్డిని, తన ఇంట్లో నిద్రిస్తున్న కొండా లక్ష్మణ్ బాపూజీని పోలీసులు అరెస్టు చేశారు.