August Fest

డిజిటల్ తెలంగాణ

డిజిటల్ తెలంగాణ

పౌరులకు ఆన్‌లైన్‌ ద్వారా అనేక సేవలు వారి ముంగిట్లోనే అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ఐటీ శాఖ నడుంబిగించింది. ఈ లక్ష్యాల సాధనలో తెలంగాణ వేస్తున్న ముందడుగులపై సమాచారం రాష్ట్ర ఐటీ శాఖ డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ ప్రతి నెలా ”డిజిటల్‌ తెలంగాణ” శీర్షిక ద్వారా అందిస్తారు.