చలి – స్వైన్ఫ్లూ పులి!
రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా కనీస ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్న తరుణంలో ఈ చల్లదనాన్ని ఆశ్రయించి జీవించే ‘స్వైన్ఫ్లూ’ పులి రాష్ట్రంపై పంజా విసిరింది.