Bala Sahithya Puraskar

పత్తిపాకకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం

పత్తిపాకకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం

కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి డా. పత్తిపాక మోహన్‌ ఎంపికయ్యారు. గాంధీజీపై ఆయన రాసిన ‘బాలల తాతా బాపూజీ’ గేయ కథకుగాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు.