బంగారు తెలంగాణే లక్ష్యం
రాజకీయ అవినీతిని పారద్రోలడం ద్వారా బంగారు తెలంగాణ సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు.