Bonalu Festival of Telangana

తెలంగాణా రాష్ట్ర పండుగ  బోనాలు

తెలంగాణా రాష్ట్ర పండుగ బోనాలు

జులై 26వ తేదీ ఆదివారం నాడు అత్యంత వైభవోపేతంగా జగదాంబికామాతకి భక్తితో బోనమెత్తి లక్షలాదిగా తరలివచ్చారు. గోల్కొండ కోట నిండుగా జనులందరూ కిక్కిరిసిపోయారు. గంటల కొద్ది బారులుగా నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు.