భువనాన్ని చల్లగా కాపాడే బోనాల పండుగ
భువనం అంటే ప్రపంచం. భువనమే బోనం. భువనాన్ని బోనంగా తలకెత్తుకొని విశ్వక్షేమాన్ని కోరుతూ చేసే పండుగ ‘బోనాల పండుగ’.