సాగునీటికి భారీగా రూ. 25,000 కోట్లు కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యం
నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వం సాగునీటి రంగానికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యతనిస్తూ, కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా బడ్జెట్‌లో 25,000 కోట్ల రూపాయలు కేటాయించింది. తెలంగాణను బంగారు…