ఆకాశమార్గాల ఏర్పాటుకు నిధులు
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా 2015-16 వార్షిక బడ్జెట్లో కేటాయింపులు చేశారు. హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీటవేశారు.