యాసంగిలో వరి ఎందుకు వద్దంటే..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ విధానాల కారణంగా ‘తెలంగాణ రైతాంగం నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని సూచిస్తోంది.